tdp chief chandrababu's helicopter today missed the route and returned after atc warnings.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఇవాళ పైలట్ సమన్వయ లోపంతో రూటు మారిపోయింది. తిరిగి ఏటీసీ హెచ్చరికలతో సరైన దారిలోకి వెళ్లింది.
#andrapradhesh
#chandrababu
#helicopter
#tdp
#kadalira
~VR.238~CA.240~ED.234~HT.286~